గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ / GROUP 2 TEST SERIES

గ్రూప్ 2 అభ్యర్థులు అందరికీ సూచనలు. మనము ఈ నెల ఒకటో తారీఖున మొదటి మాడ్యూల్ ప్రారంభించాం. ప్రతి పేపర్లోనూ చదవాల్సిన టాపిక్ గురించి కూడా చెప్పాం. 11 వ తారీకున ఆయా టాపిక్ లో ప్రాక్టీస్ టెస్ట్ లు మీ కోర్సులోనే ఇవ్వబడతాయి. ఈ పది రోజుల్లో మీరు చదివిన దాన్ని బట్టి, మీరు ఎంత బాగా చదివారో అర్థమవుతుంది. 15వ తారీకు సాయంత్రం మన ఫ్యాకల్టీ లు మీ సబ్జెక్ట్ సందేహాలని, మరియు టెస్టులలో ని సందేహాల్ని తీర్చేందుకు లైవ్ క్లాసులు ఉంటాయి. 16 వ తారీకు నుండి 31 వ తారీకు వరకు రెండవ మాడ్యూల్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్ మీడియం లోనే ప్రాక్టీస్ టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ( for English medium subscribers,we provide practice tests in the English language only) all the best. -LAQSHYAON 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *